Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts

Saturday, June 20, 2015

..


విశ్వమంత విరివిగా విరిసి,
వేల వెలుగుల వేగమై వెలిసి
వర్షిస్తూ, వరిస్తూ, విరులై వీస్తూ
వలస వచ్చు వన్నెల వలపై
వేచి వున్న ఉనికిపై వాలెను !

Sunday, June 14, 2015

.


కను రెప్పలకి రెక్కలు వస్తే
కలలో అలలా దాగిన నీ
కదిలే కంటి చూపులలో
కనుమరుగైపోనా ?